Badar Khan Suri : అమెరికాలో భారతీయ విద్యార్థి అరెస్టు హమాస్‌తో సంబంధాలే కారణమా

Trinethram News : అమెరికా పోలీసులు బదర్‌ ఖాన్‌ సూరి అనే భారతీయ విద్యార్థిని అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. హమాస్‌ ఉగ్రవాదులతో అతడికి సంబంధాలున్నాయనే ఆరోపణల నేపథ్యంలోనే ఈ అరెస్టు చేసినట్లు సమాచారం. వాషింగ్టన్‌ డీసీలోని జార్జ్‌టౌన్‌ యూనివర్సిటీలో పోస్ట్‌ డాక్టోరల్‌…

Other Story

You cannot copy content of this page