ఢిల్లీకి ఏపీ బీజేపీ చీఫ్‌ పురంధేశ్వరి

Trinethram News : లోక్‌సభ, అసెంబ్లీ అభ్యర్థుల ఖరారుపై బీజేపీ అధిష్టానంతో చర్చించనున్న పురంధేశ్వరి. ఏపీలో 6 లోక్‌సభ, 10 అసెంబ్లీ స్థానాల్లో బీజేపీ పోటీ ఢిల్లీ పర్యటన అనంతరం బీజేపీ అభ్యర్ధులను ప్రకటించనున్న దగ్గుపాటి పురంధేశ్వరి

బొప్పూడి : “ప్రజాగళం” సభలో టీడీపీ అధినేత చంద్రబాబు ప్రసంగం :

Trinethram News : మోదీ మనకు అడంగా ఉంటానని చెప్పేందుకు వచ్చారు – మోదీకి 5 కోట్ల ప్రజల తరపున మనస్ఫూర్తిగా స్వాగతం – గెలవబోయేది ఎన్డీఏ కూటమి – కూటమికి ప్రధాని మోదీ అండ ఉంది – మోదీ నాయకత్వానికి…

నా ఆశ నిరాశే అయ్యింది.. పీతల సుజాత సెల్ఫీ వీడియో

Trinethram News : పశ్చిమగోదావరి : వచ్చే ఎన్నికల్లో పోటీ చేసేందుకు టీడీపీ (TDP) తరపున టికెట్ ఆశించిన భంగపడ్డ మాజీ మంత్రి పీతల సుజాత (Former Minister Peetala Sujatha) పార్టీ అధిష్టానాన్ని ఉద్దేశించి శుక్రవారం సెల్ఫీ వీడియోను విడుదల…

హోంమంత్రి తానేటి వనిత ఆధ్వర్యంలో టీడీపీ, బీజేపీ నుంచి వైఎస్సార్సీపీలో భారీగా చేరికలు

గోపాలపురం,10.03.2024. గోపాలపురం మండలం వేళ్ళచింతలగూడెం గ్రామంలో రాష్ట్ర హోం మరియు విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి డాక్టర్ తానేటి వనిత సమక్షంలో టీడీపీ, బీజేపీ ల నుంచి వైసీపీలోకి భారీగా కుటుంబాలు చేరాయి. పార్టీ మారుతున్న నాయకులకు వైసిపి కండువాలు కప్పి హోం…

మాదిగ సమ్మేళనం వాల్ పోస్టర్ ను విడుదల మంత్రి దామోదర రాజనర్సింహ

Trinethram News : రాష్ట్ర వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ, సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖల మంత్రి దామోదర్ రాజనర్సింహ హైదరాబాదులోని తన క్యాంపు కార్యాలయంలో తెలంగాణలో మాదిగలకు 12% రిజర్వేషన్ కల్పించాలని డిమాండ్ చేస్తూ పార్లమెంట్ నియోజకవర్గ స్థాయి లో…

ఒకట్రెండు రోజుల్లో సీట్లపై స్పష్టత: పురందేశ్వరి

Trinethram News : విజయవాడ: పొత్తులపై జాతీయ నాయకత్వం నిర్ణయం తీసుకుందని భాజపా ఏపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి అన్నారు. విజయవాడలో భాజపా ప్రచార రథాలను ప్రారంభించిన సందర్భంగా ఆమె మాట్లాడారు.. తెదేపా-జనసేన పార్టీలతో పొత్తు ఏర్పడటం సంతోషమన్నారు. సీట్ల…

ఎన్డీయేలో చేరాలన్న చంద్రబాబు, పవన్ కల్యాణ్ ల నిర్ణయాన్ని మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నాం: జేపీ నడ్డా

ఢిల్లీలో బీజేపీ నాయకత్వంతో చంద్రబాబు, పవన్ చర్చలు ఎన్డీయే కూటమిలో టీడీపీ, జనసేన చేరికకు మార్గం సుగమం మూడు పార్టీలు కలిసి మోదీ నాయకత్వంలో ముందుకెళతాయన్న నడ్డా ఏపీ అభివృద్ధికి బీజేపీ, టీడీపీ, జనసేన కట్టుబడి ఉన్నాయని ప్రకటన

ఏపీ మహిళా కమిషన్ చైర్ పర్సన్.. వాసిరెడ్డి పద్మ రాజీనామా

Trinethram News : ఎన్నికలకు సమయం సమీపిస్తున్న వేళ.. వైసీపీలో కీలక, ముఖ్య నేతలు ఒక్కొక్కరుగా పార్టీని వీడుతున్న నేపథ్యంలో వైఎస్సార్సీపీ అధిష్ఠానానికి మరోషాక్ తగిలింది. ఏపీ మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ పదవికి రాజీనామా చేశారు. తన…

ఈ రోజు సాయంత్రం బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో భేటీ కానున్న ఏపీ బీజేపీ నేతలు

న్యూఢిల్లీ పాల్గొననున్న బీజేపీ ఏపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి, సోము వీర్రాజు.. రాష్ట్ర నాయకత్వం ఇచ్చే సమాచారం ఆధారంగా పొత్తులపై నిర్ణయం తీసుకోనున్న బీజేపీ అగ్రనాయకత్వం. సాయంత్రం లోపు టీడీపీ జనసేన తో కలిసి వెళ్లాలా..❗లేదా ఒంటరి గా పోటీలో నిలిచే ఆలోచన…

ఢిల్లీకి పురందేశ్వరి

Trinethram News : బీజేపీ అధిష్టానం నుండి పిలుపు వచ్చిట్టు సమాచారం. బీజేపీ పెద్దలతో భేటీ అయ్యే అవకాశం. పురందేశ్వరి ఢిల్లీ పర్యటన నేపథ్యంలో పొత్తుల పై క్లారిటీ వచ్చే అవకాశం.

Other Story

You cannot copy content of this page