Eluru News : లాంచి మరియు పడవ సౌకర్యం కల్పించాలి
తేదీ : 25/02/2025. ఏలూరు జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పోలవరం పోలవరం నియోజకవర్గం, కుక్కునూరు మండలం భారతీయ జనతా పార్టీ మండల అధ్యక్షులు తూము. వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో దాచారం గ్రామం పడవ రేవు నుండి అల్లూరి సీతారామరాజు…