Bhagavad Gita Parayana Group : భగవద్గీత పారాయణ బృందం చే రెడ్డి సురేష్ శర్మకి సత్కారం
త్రినేత్రం న్యూస్:కూతుకులూరు. అనపర్తి: మార్చి 24 : కుతుకులూరు స్థానిక, పార్వతీ సమేత కుక్కుటేశ్వర స్వామి ఆలయంలో శ్రీ భగవద్గీత పారాయణం బృందం ఆధ్వర్యంలో తాడి చాముండేశ్వరి సత్తిరెడ్డి దంపతులు నేతృత్వంలో, భూకైలాస రిలీజిస్ ట్రస్ట్ బెంగళూరు మరియు భోగ లింగేశ్వర…