Holi Celebrations : తేజ స్కూల్ విద్యార్థుల హోలీ సంబరాలు
Trinethram News : సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలోని స్థానిక తేజ టాలెంట్ స్కూల్ హాస్టల్ విద్యార్థుల రంగుల హోలా హోలీ తేజ పాఠశాల విద్యార్థులు సంబరాన్ని అంబరాన్ని అంటే విధంగా హోలీ పండుగను జరుపుకోవడం జరిగింది హోలీ జరుపుకోవడం విద్యార్థులకు…