Kartika Parva Deepotsavam : నేడు తిరుమలలో కార్తీక పర్వ దీపోత్సవం
Trinethram News : తిరుమల , నేడు తిరుమలలో కార్తీక పర్వ దీపోత్సవం తిరుమల శ్రీవారి ఆలయంలో డిసెంబర్ 15 తేదీన సాలకట్ల కార్తీక పర్వదీపోత్సవాన్ని టీటీడీ ఘనంగా నిర్వహించనుంది. కార్తీక పౌర్ణమినాడు శ్రీవారికి సాయంకాల కైంకర్యాలు, నివేదనలు పూర్తి అయిన…