బీజేపీ, జనసేన, టీడీపి మధ్య పొత్తుపై నేడో రేపో ప్రకటన

5 పార్లమెంట్, 6 అసెంబ్లీ స్థానాల్లో బీజేపీతో దోస్తీ. పురంధేశ్వరి, సుజనాచౌదరి, సి.ఎం.రమేష్, సత్యకుమార్, జయప్రద రంగంలో ఉండే అవకాశం. కైకలూరు అసెంబ్లీ నుంచి కామినేని శ్రీనివాస్ పోటీ చేసి అవకాశం.

మాజీమంత్రివర్యులు డాక్టర్ కామినేని శ్రీనివాస్ రేపటి

మాజీమంత్రివర్యులు డాక్టర్ కామినేని శ్రీనివాస్ రేపటి (24-1-2024) బుధవారం పర్యటన వివరాలు : 1.)తేది 24-1-2024 సాయంత్రం 4:00 గంటలకు కైకలూరు మండలం రామవరం గ్రామం లో ఆత్మీయ సమావేశమునకు హాజరు అవుతారు..సమావేశములలో ఆ గ్రామ అభివృద్ధి గురించి మరియు సమస్యలను…

Other Story

You cannot copy content of this page