కమలాపురం ఆశ్రమ హాస్టల్ ను పరిశీలించిన కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు
త్రినేత్రం న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలం. ములకలపల్లి మండలంలోని కమలాపురం పంచాయతీలో కమలాపురం ఆశ్రమ హాస్టల్ లో నిన్న అగ్ని ప్రమాదం జరిగింది. అయితే ఆశ్రమ హాస్టల్ లో అగ్ని ప్రమాదం ప్రమాదం ఎలా జరిగిందని వార్డెన్…