MLA Raj Thakur : క్రిస్మస్ వేడుకల్లో ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్
క్రిస్మస్ వేడుకల్లో ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ -ఏసు అనుగ్రహం అందరిపై ఉండాలి ఎమ్మెల్యే గోదావరిఖని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి మానవవాళికి ప్రేమ, శాంతిమార్గం చూపిన మహనీయుడు ఏసుక్రీస్తు అని, అతడి అనుగ్రహం అందరిపైనా ఉండాలని ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ అన్నారు. గోదావరిఖని…