Ipta : కామ్రేడ్ జాకబ్ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమాన్ని జయప్రదం చేయండి
ఇప్టా జాతీయ నాయకులు కవ్వంపల్లి స్వామి విజ్ఞప్తి. గోదావరిఖని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. ప్రజా కళాకారుడు, సిపిఐ నాయకుడు అమరజీవి కామ్రేడ్ జాకబ్ విగ్రహావిష్కరణ కార్యక్రమం ఈ నెల 9 న ఉదయం 10.30 గంటలకు గోదావరిఖని న్యూ అశోక్ టాకీస్…