HKU1 Virus : మళ్లీ కరోనా కలకలం

కోల్‌కతా మహిళకు హెచ్‌కేయూ1 పాజిటివ్‌..!! Trinethram News : కోల్‌కతా: కోల్‌కతాలోని ఓ మహిళ అత్యంత అరుదైన ‘హ్యూమన్‌ కరోనా వైరస్‌’ (హెచ్‌కేయూ1) బారినపడ్డారన్న సంగతి తాజాగా వెలుగులోకి వచ్చింది. కోల్‌కతాలో చికిత్స పొందుతున్న ఆమెను ఐసొలేషన్‌ ఉంచినట్టు వైద్యులు తెలిపారు.…

Other Story

You cannot copy content of this page