AP Inter Results : పేరెంట్స్ వాట్సాప్‌కే ఏపీ ఇంటర్ ఫలితాలు!
Trinethram News : ఆంధ్రప్రదేశ్‌లో ఇంటర్ ఫలితాలను ఈసారి వాట్సాప్ ద్వార విడుదల చేయడానికి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటి వరకు ఆన్‌లైన్‌లో ఫలితాలు విడుదల చేస్తే ఇంటర్‌నెట్ సెంటర్‌కు వెళ్లడమో, సెల్‌ఫోన్‌లోనో చూసుకునే వాళ్లు. ఇకపై ఈ ఇబ్బంది లేకుండా…