Jujjuri Sai Padma : ఇంటర్ ఫలితాల్లో సత్తా చాటిన జుజ్జూరి సాయి పద్మ
త్రినేత్రం న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలం. అశ్వారావుపేట మండలం, తిరుమలకుంట గ్రామానికి చెందిన జుజ్జూరి సాయి పద్మ, ఇంటర్ ఫలితాల్లో సత్తా చాటింది. భద్రాచలం గురుకులం లో చదివిన ఆమె, 1000 మార్కులకు గాను 987,మార్కులు సాధించింది. దీంతో…