International Temple Conference : తిరుపతిలో నేటి నుంచి అంతర్జాతీయ ఆలయ సదస్సు
సీఎం చంద్రబాబు రాక Trinethram News : తిరుపతి : అంతర్జాతీయ దేవాలయాల సదస్సుకు తిరుపతి వేదికగా నిలిచింది. ఆలయ నిర్వహణకు సంబంధించి వినూత్న విధానాలు, ఉత్తమ పద్ధతులను అన్వేషించడం, స్థిరమైన పర్యావరణ వ్యవస్థను ఏర్పాటు చేయడం, డిజిటలైజేషన్, ఆలయ ఆధారిత…