దగదర్తి మండలం దామవరం వద్ద ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ సందర్శించిన ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా
త్రినేత్రం న్యూస్ :ఫిబ్రవరి 21 :నెల్లూరు జిల్లా: దాదర్తి మండలం. దగదర్తి (మం)దామవరం వద్ద ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ను సందర్శించిన ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా బృందం రన్ వే స్థలం త్వరితగతిన ఎయిర్పోర్ట్ నిర్మాణం పై అధికారులకు వివరించిన ఎంపీ వేమిరెడ్డి…