Student Suicide : అనకాపల్లిలో ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య

Trinethram News : అనకాపల్లి జిల్లా ఎస్ రాయవరం మండలం కోనవానిపాలెం గ్రామంలో ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య తుని శ్రీ చైతన్య కాలేజీలో ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్న (17) సృజన నిన్న సెకండ్ ఇయర్ ఎగ్జామ్ రాసి ఇంటికి వచ్చినప్పటి…

Inter Exams : మార్చి 5 నుంచి 25 వరకు ఇంటర్ ఎగ్జామ్స్

5 నిమిషాలు లేటైనా ఓకే. నిర్ణీత టైమ్కు ఆలస్యమైనా సెంటర్లోకి అనుమతి1,532 కేంద్రాల్లో పరీక్ష రాయనున్న 9,96,971 మందిప్రతి సెంటర్లో సీసీ కెమెరాల ఏర్పాటువివరాలు వెల్లడించిన ఇంటర్ బోర్డు సెక్రటరీ కృష్ణ ఆదిత్య Trinethram News : హైదరాబాద్ రాష్ట్రంలో ఈ…

Hall Tickets : పదవ తరగతి హాల్ టికెట్లు విడుదల

తేదీ: 03/03/2025. ఎన్టీఆర్ జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , పదవ తరగతి విద్యార్థులకు అలార్ట్ గా ఉండాలని చెప్పడం జరిగింది. పబ్లిక్ పరీక్షలు హాల్ టికెట్లను విద్యాశాఖ విడుదల చేసింది.https ://bse .ap .gov .in /వెబ్సైట్…

Student Suicide : ఉరేసుకొని ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య

Trinethram News : తెలంగాణ : Mar 01, 2025, పరీక్షల భయంతో ఉరేసుకున్న ఇంటర్ విద్యార్థిని మెదక్ జిల్లా నర్సాపూర్‌కు చెందిన వైష్ణవి హైదరాబాద్లోని ఒక ప్రైవేట్ కాలేజీలో చదువుతోంది అయితే శివరాత్రి సందర్భంగా ఇంటికి వచ్చిన ఆమె.. ఇవాళ…

Intermediate Exam : ఇంటర్ మీడియట్ మెదటి సంవత్సరం పరీక్షలు ప్రారంభం

నగరి త్రినేత్రం న్యూస్. ఇంటర్ మీడియట్ మెదటి సంవత్సరం పరీక్షలు ప్రారంభమైనది, నేటి నుండి ఈ నెల 13 వ తేదీ వరకు ముగయనుంది, ఈ పరీక్ష కు సంబంధించిన విద్యార్థి విద్యార్థినిలు తెలుగు, హిందీ, సంస్కృతం, ఉర్దూ, తమిళం, మొత్తం14480…

10th Pre Final Schedule : 10వ తరగతి విద్యార్థులకు ఇదే ప్రీ ఫైనల్ ఎక్సమ్ షెడ్యూల్

10వ తరగతి విద్యార్థులకు ఇదే ప్రీ ఫైనల్ ఎక్సమ్ షెడ్యూల్ Trinethram News : ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని పదో తరగతి విద్యార్ధులకు 2024-25 విద్యా సంవత్సరానికి సంబంధించి ప్రీ ఫైనల్‌ పరీక్షల టైం టేబుల్‌ను పాఠశాల విద్యాశాఖ విడుదల చేసింది. ఫిబ్రవరి…

AP Inter Board : ఈ ఏడాది ఇంటర్‌ ఫస్ట్‌ ఇయర్‌ పబ్లిక్‌ పరీక్షలు రాయాల్సిందే.. వచ్చే ఏడాది నుంచి రద్దు

ఈ ఏడాది ఇంటర్‌ ఫస్ట్‌ ఇయర్‌ పబ్లిక్‌ పరీక్షలు రాయాల్సిందే.. వచ్చే ఏడాది నుంచి రద్దు ఏపీ ఇంటర్ బోర్డు రెండు రోజుల క్రితం సంచలన ప్రకటన జారీ చేసిన సంగతి తెలిసిందే. ఇంటర్ ఫస్ట్ ఇయర్ పబ్లిక్ పరీక్షలు రద్దు…

Inter Exam Fee : ఓపెన్ టెన్త్, ఇంటర్ ఎగ్జామ్ ఫీజు షెడ్యూల్ రిలీజ్..!!

ఓపెన్ టెన్త్, ఇంటర్ ఎగ్జామ్ ఫీజు షెడ్యూల్ రిలీజ్..!! 9 నుంచి 22 వరకు ఫీజు చెల్లింపునకు చాన్స్Trinethram News : హైదరాబాద్ : తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ(టాస్) ఆధ్వర్యంలో ఏప్రిల్, మే నెలల్లో జరిగే ఎస్ఎస్ సీ, ఇంటర్మీడియెట్…

మార్చి 1 నుంచి ఇంటర్ పరీక్షలు!

మార్చి 1 నుంచి ఇంటర్ పరీక్షలు! Trinethram News : అమరావతి ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలు మార్చి ఒకటి నుంచి ప్రారంభం కాను న్నాయి. ఇంటర్మీడియట్ విద్యామండలి పరీక్షల షెడ్యూల్ ప్రతిపాదనలను ప్రభుత్వానికి పంపించింది. ప్రభుత్వ ఆమోదం పొందితే మార్చి 1…

Inter Supplementary Results : నేడు ఇంటర్ ఫస్టియర్ సప్లిమెంటరీ ఫలితాలు

Inter fustier supplementary results today నేడు ఇంటర్ ఫస్టియర్ సప్లిమెంటరీ ఫలితాలు Trinethram News : Jun 26, 2024, ఏపీ ఇంటర్ ఫస్టియర్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ ఫలితాలు బుధవారం సాయంత్రం 5 గంటలకు విడుదల కానున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఈ…

Other Story

You cannot copy content of this page