PM Narendra Modi : ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన కేంద్ర క్యాబినెట్ సమావేశం
Trinethram News : 2025-26 ఆర్థిక సంవత్సరానికి..3 వేల 400 కోట్ల రూపాయిల కేటాయింపులతో.. సవరించిన రాష్ట్రీయ గోకుల్ మిషన్ అమలుకు కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలిపినట్లు కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ వెల్లడించారు. మహారాష్ట్రలో JNPA…