ABVP Blocked School : పాఠశాలను అడ్డుకున్న ఏబీవీపీ
తేదీ : 20/03/2025. పశ్చిమగోదావరి జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, ఆకివీడు మండలం లో ఇండియన్ డిజిటల్ పాఠశాల అనధికారికంగా నిర్వహిస్తుండగా ఏబీవీపీ విద్యార్థి సంఘం నాయకులు విద్యాశాఖ అధికారి సీతారామయ్య తన సిబ్బందితో వచ్చి విద్యార్థులతో పాఠశాల…