Iftar Dinner : ఇఫ్తార్ విందుకు ముఖ్యఅతిది పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు అర్థ సుధాకర్ రెడ్డి
వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్: వికారాబాద్ మున్సిపల్ లోని గరీబ్ నగర్ కాలనీలొ కాంగ్రెస్ పార్టీ నాయకుడు వాజీద్ నిర్వహించిన ఈఫ్తార్ విందు కార్యక్రమంలొ ముఖ్య అతిధిగా పాల్గొన్న వికారాబాద్ పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు, మాజీ మున్సిపల్ ఫ్లోర్ లీడర్…