UPSC లోని IFS ఇంటర్వ్యూ షెడ్యూల్ విడుదల
Trinethram News : యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ (మెయిన్) పరీక్ష 2024కు సంబంధించి ఇంటర్వ్యూ షెడ్యూల్ను ప్రకటించింది. పర్సనాలిటీ టెస్ట్ (ఇంటర్వ్యూ) రౌండ్ ఏప్రిల్ 21, 2025న ప్రారంభమై మే 2, 2025న ముగుస్తుంది.…