Child Dies of Bird Flu : నరసరావుపేటలో బర్డ్‌ఫ్లూతో రెండేళ్ల చిన్నారి మృతి
Trinethram News : బర్డ్‌ఫ్లూతో మృతిచెందినట్టు నిర్ధారించిన ICMR. పచ్చి కోడిమాంసం తినడంతో పాటు.. ఇమ్యూనిటీ తక్కువగా ఉండడమే కారణమని నిర్ధారణ.. మార్చి 4న మంగళగిరి ఎయిమ్స్‌లో చేరిన చిన్నారి.. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మార్చి16న చిన్నారి మృతి.. చిన్నారి మరణంతో…