Air Ambulance : త్వరలో అందుబాటులోకి ఎయిర్ అంబులెన్సులు
Trinethram News : దేశంలో త్వరలో ఎయిర్ అంబులెన్సులు అందుబాటు లోకి రానున్నాయి. ఎలక్ట్రిక్ ఎయిర్ క్రాఫ్ట్ స్టార్టప్ ఇప్లే కంపెనీతో భారత్లో ఎయిర్ అంబులెన్సు సేవలందించే సంస్థ ఐసీఏటీటీ ఒప్పందం కుదుర్చుకుంది. 788 ఎలక్ట్రిక్ వర్టికల్ టేకాఫ్, ల్యాండింగ్ ఎయిర్…