House Arrest : మాజీ మంత్రి పేర్ని నాని హౌస్ అరెస్ట్
Trinethram News : వల్లభనేని వంశీ అరెస్ట్ తర్వాత మచిలీపట్నంలో పరిస్థితులు మారాయి. ఈ నేపథ్యంలో వైసీపీ నేత మరియు మాజీ మంత్రి పేర్ని నానిని హౌస్ అరెస్ట్ చేయడం జరిగింది. శాంతిభద్రతల కారణంగా డీఎస్పీ రాజా పేర్ని నాని ఇంటికి…