Sarurnagar : సరూర్‌నగర్‌లో ఉద్రిక్తత.. భారీగా మోహరించిన పోలీసులు
సరూర్‌నగర్‌లో ఉద్రిక్తత.. భారీగా మోహరించిన పోలీసులు Trinethram News : హైదరాబాద్ – సరూర్‌నగర్‌లో షాపుల లీజుదారులను ఖాళీ చేయిస్తున్న అధికారులు భవనం శిథిలావస్థకు చేరుకుందన్న హెచ్‌ఎండీఏ అధికారులు కేసు కోర్టులో ఉందని మాకు నెల రోజులు సమయం ఇవ్వాలని కోరిన…