Modi – Pawan Fun : పవన్‌తో మోదీ సరదా సంభాషణ
Trinethram News : దిల్లీ ముఖ్యమంత్రిగా రేఖా గుప్తా ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ఓ సరదా సన్నివేశం చోటుచేసుకుంది. ప్రధాని మోదీ, జనసేన అధినేత పవన్ కల్యాణ్ సరదాగా మాట్లాడుకున్నారు. ఏపీ డిప్యూటీ సీఎం ఆహార్యాన్ని చూసిన మోదీ.. హిమాలయాలకు వెళుతున్నారా…