Wear a Helmet : ధరించండిహెల్మెంట్ కాపాడుకోండి ప్రాణాలు
తేదీ : 19/03/2025. ఎన్టీఆర్ జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , జిల్లా కేంద్రమైన విజయవాడ లో పోలీసులు విస్తృతంగా వాహనాలనుతనిఖీలు చేయడం జరిగింది. ఈ సందర్భంగా సిఐ కిషోర్ బాబు నిబంధనలను ఉల్లంఘించిన వారికి జరిమానా విధించారు.అనంతరం…