ప్రత్యేక హెలికాప్టర్ లో యాదగిరిగుట్ట చేరుకున్న సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు

స్వాగతం పలికిన ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య యాదవ్, కలెక్టర్ హనుమంత్ కే జెండగి, డిసిపి రాజేష్ చంద్ర… మరి కొద్దిసేపటి లో కొండ పైకి చేరుకోనున్న రేవంత్ రెడ్డి, మంత్రుల బృందం…. లక్ష్మీనరసింహ స్వామి ఆలయానికి చేరుకున్న సీఎం రేవంత్…

మేడారం వన దేవతలను దర్శించుకున్న సీఎం రేవంత్ రెడ్డి

సమ్మక్క, సారలమ్మ జాతర సందర్భంగా ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి బేగంపేట నుంచి ప్రత్యేక హెలికాప్టర్ లో మేడారం చేరుకున్నారు. సీఎం రేవంత్ రెడ్డికి జాతర నిర్వాహకులు, మంత్రి సీతక్క ఘన స్వాగతం పలికారు.. అనంతరం ఆయన మన దేవతలను దర్శించుకున్నారు.…

ఇవాళ మేడారం సమ్మక్క సారక్కను దర్శించుకొనున్న కేంద్ర మంత్రి కిషన్​ రెడ్డి

ఉదయం 11.30 గంటలకు బేగంపేట విమానాశ్రయం నుంచి హెలీకాప్టర్ లో బయలుదేరి 12.30 గంటలకు మేడారం చేరుకానున్న కిషన్ రెడ్డి మధ్యాహ్నం1.00 గంటలకు మేడారం అమ్మవార్లను దర్శించుకుని ప్రత్యేక పూజాకార్యక్రమంలో పాల్గొననున్న కిషన్ రెడ్డి.

మేడారం జాతరకు హెలికాప్టర్ సేవలు

పర్యాటక శాఖ ఆధ్వర్యంలో హనుమకొండ నుంచి మేడారం వేళ్లేందుకు ఏర్పాట్లు.. హెలికాప్టర్ లో ప్రయాణించిన వారికి ప్రత్యేక దర్శనం కూడా ఉండనుంది. ఈ నెల 21 నుంచి 25 వరకు ఈ సేవలు అందుబాటులో ఉండే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది..

పవన్ కల్యాణ్ భీమవరం పర్యటన వాయిదా

Trinethram News : ఫిబ్రవరి 14 నుంచి 17 వరకు గోదావరి జిల్లాల్లో పవన్ పర్యటన .. రేపు భీమవరం నుంచి పర్యటన ప్రారంభం.. హెలికాప్టర్ ల్యాండింగ్ కు అనుతించని అధికారులు ..త్వరలోనే భీమవరం పర్యటన తదుపరి తేదీ ప్రకటిస్తామన్న మహేందర్…

Other Story

You cannot copy content of this page