CITU : సింగరేణి కాంట్రాక్టు కార్మికులకు హెచ్డీఫ్సీ బ్యాంకు ద్వారా జీతాలు చెల్లించాలి
వేల్పుల కుమారస్వామి, రాష్ట్ర కార్యదర్శ (SCKS – CITU). గోదావరిఖని మార్చి-13// త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. సింగరేణి సంస్థ ఆర్జీ-1లోని సివిల్ విభాగం సెక్టర్ 2లో పనిచేస్తున్న కాంట్రాక్టు కార్మికులకు హెచ్డీఫ్సీ బ్యాంకు ద్వారా జీరో అకౌంట్ ఖాతా ఓపెన్ చేసి…