Greenfield Highway : 3 రాష్ట్రాల మీదుగా .. ఏపీలో కొత్తగా మరో గ్రీన్‌ఫీల్డ్ హైవే
Trinethram News : ఏపీలో జాతీయ రహదారుల విస్తరణ పనులు వేగంగా జరుగుతున్నాయి. అలాగే ఏళ్ల తరబడి స్తబ్దుగా ఉన్న ప్రాజెక్టుల్లో కూడా కదలిక వస్తోంది. ఈ క్రమంలోనే ఏపీలో మరో గ్రీన్‌ఫీల్ హైవే నిర్మాణానికి అడుగులు పడుతున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు…