Graduation Day : శ్రీ చైతన్య పాఠశాలలో గ్రాడ్యుయేషన్ డే వేడుకలు
రామగుండం త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. ఎన్.టి.పి.సి టౌన్షిప్ లో గల శ్రీ చైతన్య హై స్కూల్ విద్యార్థులు ఐదవ తరగతి నుంచి ఆరవ తరగతిలోకి ప్రవేశిస్తున్న సందర్భంలో పాఠశాల యాజమాన్యం గ్రాడ్యుయేషన్ డే ప్రోగ్రాం ని ఘనంగా నిర్వహించారు. పాఠశాల ప్రిన్సిపల్…