Former MLA : గొల్లల మామిడాడ,శ్రీ మాణిక్యంబ భీమేశ్వర స్వామి, వారి ని, దర్శించుకున్న అనపర్తి మాజీ ఎమ్మెల్యే దంపతులు
త్రినేత్రం న్యూస్ తూర్పుగోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గం. మామిడాడ : మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా గొల్లలమామిడాడ శివారు లక్ష్మీనరసాపురం (పాటిమీద) వెలసిన శ్రీ మాణిక్యాంబ భీమేశ్వర స్వామి వారి ఆలయాన్ని అనపర్తి నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి,…