Rajasingh : రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు
Trinethram News : Hyderabad : బీజేపీ పార్టీలో వేధింపులు తట్టుకోలేకపోతున్నాను పార్టీకి నువ్వు అవసరం లేదు వెళ్ళిపో అంటే ఇప్పుడే పార్టీకి రాజీనామా చేస్తా బీజేపీనీ వదిలి వెళ్ళడానికి నేను సిద్ధంగా ఉన్నాను పార్టీలో కొంతమంది చేస్తున్నట్టు నాకు బ్రోకరిజం…