Chandrababu : గోదావరి పుష్కరాలకు ఇద్దరు ప్రత్యేక అధికారులను నియమించిన చంద్రబాబు
పుష్కరాలకు ప్రత్యేక అధికారులుగా వీరపాండ్యన్, విజయరామరాజు నియామకం జిల్లా కలెక్టర్ల సదస్సులో సీఎం చంద్రబాబు ప్రకటన పుష్కర ఏర్పాట్లకు అధికారులు సన్నద్దం కావాలని సూచన Trinethram News : Andhra Pradesh : రాజమహేంద్రవరం కేంద్రంగా 2027లో గోదావరి పుష్కరాలు జరగనున్నాయి.…