High Court : గ్రామపంచాయతీల ఆస్తుల వివరాలు జిల్లా గెజిట్ లో ప్రచురించాలి
Trinethram News : గ్రామపంచాయతీల ఆస్తుల వివరాలను జిల్లా గెజిట్లో ప్రచురించేందుకు చర్యలు తీసుకోవాలని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కమి షనరు హైకోర్టు ఆదేశించింది. చర్యల వివరాలను తదు పరి విచారణనాటికి న్యాయస్థానానికి చెప్పాలని స్పష్టం చేసింది. ఏపీ గ్రామపంచాయతీ (ఆస్తుల…