పెనుమూరు ఎస్సైగా బాధ్యతలు స్వీకరించిన రామచంద్రయ్య
త్రినేత్రం న్యూస్ పెనుమూరు. గంగాధర్ నెల్లూరు నియోజకవర్గం పెనుమూరు మండలం లో ని పోలీస్ స్టేషన్ కు ఎట్టకేలకు ఎస్ఐని నియమించారు. దాదాపు 8 నెలలుగా ఎస్సై లేకుండా పోలీస్ స్టేషన్ ని నడిపారు. ఎస్సై నియమించమని టిడిపి అధికార ప్రతినిధి…