Teja Talent School : చిన్నారి(రుల) ఆట.. పాట
Trinethram News : స్థానిక “చిన్నారి” ప్లే అండ్ కిండర్ గార్టెన్ పాఠశాలలో ఈరోజు మొదటి వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. స్థానికేతర ఉపాధ్యాయులు మలయాళీ, మణిపూర్, జర్మనీకి చెందిన ఉపాధ్యాయులచే బోధిస్తున్న ఈ చిన్నారి పాఠశాల వార్షికోత్సవంలో ఆరు సంవత్సరాల…