Free Education : ఏపీలో ముస్లిం విద్యార్థులకు ఉచిత విద్య
Trinethram News : అమరావతి : ఏపీ రాష్ట్రంలోని ముస్లిం విద్యార్థులకు ఇంటర్మీడియట్తో పాటు జేఈఈ, నీట్ కు ఉచిత విద్య అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. టెన్త్ పాసైనవారికి టాలెంట్ టెస్ట్ నిర్వహించనున్నారు. ఇందులో మెరిట్ సాధించిన విద్యార్థులకు ఎంపిక చేసిన…