Free Chicken Mela : సిద్దిపేటలోనూ ఫ్రీ చికెన్ మేళా
Trinethram News : సిద్దిపేట : బర్డ్ ఫ్లూ కారణంగా చికెన్, గుడ్ల అమ్మకాలు పడిపోవడంతో, వారిలో భయం పోగొట్టేందుకు యజమానులు ఉచితంగా చికెన్ పంపిణీ చేస్తున్నారు. ఇవాళ తెలంగాణ సిద్దిపేటలోనూ ఫ్రీ చికెన్ మేళా నిర్వహించగా ప్రజలు ఎగబడ్డారు. ఈ…