MLA Nallamilli : ధాన్యం కొనుగోలు విషయంలో జిల్లాల నిబంధనలో వెసులుబాటు కల్పించండి, అనపర్తి,ఎమ్మెల్యే నల్లమిల్లి
త్రినేత్రం న్యూస్ తూర్పుగోదావరి జిల్లా అనపర్తి. అసెంబ్లీ సమావేశాలలో రైతాంగం సమస్యల గురించి ఎమ్మెల్యే, నల్లమిల్లి నేడు ప్రస్తావించారు. ఈసందర్బంగా ఆయన మాట్లాడుతూ. గత ప్రభుత్వ హయాంలో ధాన్యం కొనుగోలు అంశం ఒక ప్రసహనంగా మారి రైతులు నానా ఇబ్బందులు పడాల్సి…