ఇంజక్షన్ వికటించి 7గురు చిన్నారులకు అస్వస్థత

కృష్ణాజిల్లా మచిలీపట్నం ప్రభుత్వ ఆసుపత్రి పిల్లల విభాగంలో మొత్తం 15 మంది వైద్యం పొందుతున్నారు. వైద్యం పొందుతున్న చిన్నారులకు రోజుమాదిరిగానే ఇంజక్షన్ చేశారు. ఇంజక్షన్ చేసిన అరగంటకు విపరీతమైన చలి, జ్వరం రావడం గమనించి డాక్టర్లు అప్రమత్తం అయ్యారు. ఇంజక్షన్ చేసిన…

ఇప్పుడు కర్ణాటకలో మంకీ ఫీవర్ కలకలం

ప్రపంచదేశాల మొత్తాన్ని గడ గడ లాడిస్తున్న వైరస్ లు…మొన్న కరోన వైరస్ తో అతలాకుతలం..ఇప్పుడు కర్ణాటకలో మంకీ ఫీవర్ కలకలం.. ఇద్దరు మృతి కర్ణాటకను మంకీ ఫీవర్ వణికిస్తోంది. రాష్ట్రంలో మంకీ ఫీవర్‌తో ఇద్దరు కన్నుమూయడం కలకలం రేపుతోంది. శివమొగ్గ జిల్లా…

Other Story

You cannot copy content of this page