Farmer Assurance : తెలంగాణ రాష్ట్రంలో రైతు భరోసా చారిత్రాత్మకం
తెలంగాణ రాష్ట్రంలో రైతు భరోసా చారిత్రాత్మకం. యువజన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జర్పుల లక్ష్మీ తిరుపతి. డిండి(గుండ్లపల్లి) త్రినేత్రం న్యూస్. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ రైతు పక్షపాతిగా రాహుల్ గాంధీ నేతృత్వంలో ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి సారథంలో తెలంగాణ…