AP Assembly : ప్రైవేట్ వర్సిటీల సవరణ బిల్లుకు ఏపీ అసెంబ్లీ ఆమోదం
Trinethram News : అమరావతిలో బిట్స్ ప్రాంగణం ఏర్పాటు కోసం..70 ఎకరాలు కేటాయిస్తూ నిర్ణయం తీసుకున్నాం-లోకేష్‌డీప్ టెక్ యూనివర్సిటీ ఏర్పాటుకు ప్రణాళికలువిశాఖలో AI, స్పోర్ట్ వర్సిటీలు ఏర్పాటు చేస్తాం2016లో ప్రైవేట్ వర్సిటీల బిల్లు తెచ్చాంలోపాలను సరిదిద్ది కొత్త చట్టాలు తెస్తాం-లోకేష్ https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app…