తేజ పాఠశాలలో ఆంగ్ల భాష దినోత్సవ వేడుకలు
Trinethram News : కోదాడ స్థానిక తేజ టాలెంట్ పాఠశాలలో ఆంగ్లభాష దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించుకున్నారు.ఇటీవల ప్రభుత్వం సరోజినీ నాయుడు జయంతిని ఆంగ్లభాష దినోత్సవంగా జరుపుకోవాలనే ఆదేశాల మేరకు పాఠశాలలో విద్యార్థులకు సరోజిని నాయుడు జీవిత చరిత్రపై వ్యాసరచన, ఉపన్యాస పోటీలను…