Janasena Murali : గిరిజన యువత గంజాయి, డ్రగ్స్, కి దూరంగా ఉండి క్రీడల్లో ముందుండాలి
అల్లూరి జిల్లా అనంతగిరి మండలం త్రినేత్రం న్యూస్ మార్చి 19: గిరిజన యువతకు క్రీడల్లో ప్రోత్సహించేందుకు వాలి బాల్ కిట్లు పంపిణీ చేసిన జనసేన పార్టీ అనంతగిరి మండల అధ్యక్షులు చిట్టం మురళి.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గంజాయి ,డ్రగ్స్ వంటి…