Financial Support : అంత్యక్రియలకు ఆర్ధికసాయం
కూకట్పల్లి త్రినేత్రం న్యూస్ మార్చి 11 : 124 ఆల్విన్ కాలనీ డివిజన్ ఎల్లమ్మబండ పరిధిలోని దత్తత్రయ కాలనీ లో నివసించే ఉమ(45) అనారోగ్యంతో బాధపడుతూ మరణించడం జరిగింది. విషయం తెలుసుకున్న డివిజన్ కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ తనయుడు యువనేత…