Electric Shock : విద్యుత్ షాక్ తో రైతు మృతి
బొల్లాపల్లి : బోల్లాపల్లి మండలం మూగ చింతలపాలెంలో సోమవారం రాత్రి విద్యుత్ తీగల తగిలి రైతు మృతి చెందాడు పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం పొగాకు చెక్కులను ట్రాక్టర్ లో లోడ్ చేస్తుండగా ప్రమాదవశాత్తు నాగేశ్వరావు కు కరెంట్ తీగలు తగిలి…