అనపర్తి మండల బిజెపి అధ్యక్షులుగా కర్రి బుల్లిరెడ్డి ఏకగ్రీవంగా ఎన్నిక
అనపర్తి మండల బిజెపి అధ్యక్షులుగా కర్రి బుల్లిరెడ్డి ఏకగ్రీవంగా ఎన్నిక త్రినేత్రం: తూర్పుగోదావరి జిల్లా అనపర్తి మండలం, అనపర్తి : అనపర్తి మండల భారతీయ జనతా పార్టీ అధ్యక్ష, ప్రతినిధి ఎన్నికలను అనపర్తి శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి,రిటర్నింగ్ అధికారి నర్సిపల్లి హారిక,…