Ration Card : ఏపీలో రేషన్ కార్డుదారులకు బిగ్ అలర్ట్
Trinethram News : అమరావతి : ఏపీ రాష్ట్రంలో రేషన్ లబ్ధిదారుల ఈకేవైసీ ఈ నెల 31లోగా పూర్తి చేయాలని పౌరసరఫరాల కమిషనర్ సౌరభ్ గౌర్ జిల్లాల అధికారులను ఆదేశించారు. గ్రామ, వార్డు సచివాలయాల మొబైల్ యాప్, రేషన్ షాపులోని ఈ…