Eggs on Road : రోడ్డుపై వందలాది కోడి గుడ్లు
Trinethram News : కృష్ణాజిల్లా గన్నవరంలోని ఆంజనేయ స్వామి గుడి వద్ద బోల్తా పడిన కోడిగుడ్లతో వెళ్తున్న ఆటో ప్రమాదంలో డ్రైవర్ మృతి రోడ్డుపై కోడిగుడ్లు చెల్లాచెదురుగా పడిపోవడంతో భారీగా ట్రాఫిక్ కు అంతరాయం https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app Trinethram newsDownload App