Education Officer : గణితం పరీక్షకు 99.89% మంది విద్యార్థులు హాజరు జిల్లా విద్యాశాఖ అధికారి డి మాధవి
పెద్దపల్లి , మార్చి- 26// త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. జిల్లాలో నేడు జరిగిన గణిత పరీక్షకు 99.89% మంది విద్యార్థులు హాజరయ్యారని జిల్లా విద్యాశాఖ అధికారి డి మాధవి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు గణితం పరీక్షలు ప్రశాంతంగా జరిగాయని, ఎక్కడ…